'సీఎంది పిచ్చి తుగ్లక్ చర్య' | chief minister is behaving like tuglak, says komatireddy venkat reddy | Sakshi
Sakshi News home page

Oct 18 2016 4:55 PM | Updated on Mar 21 2024 5:25 PM

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వాస్తు భయం పట్టుకుందని.. అందుకే సచివాలయాన్ని పడగొట్టి.. కొత్తది కట్టాలని మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు. వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి సచివాలయాన్ని నిర్మిస్తామనడం పిచ్చి తుగ్లక్ చర్య అని కోమటిరెడ్డి మండిపడ్డారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement