అయోధ్య వివాదంపై సుప్రీం కీలక సూచన | Chief Justice JS Khehar says willing to mediate the dispute over Ayodhya Ram temple | Sakshi
Sakshi News home page

Mar 21 2017 2:37 PM | Updated on Mar 22 2024 11:07 AM

వివాదస్పద బాబ్రీ మసీదు కేసు విచారణలో సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. వివాదాన్ని కోర్టు బయట పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. కోర్టు బయట పరిష్కారానికి ఇరుపక్షాలు అంగీకరించాలని కోరింది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement