ఏపీ సీఎం చంద్రబాబుకు సోకు ఎక్కువ, సరుకు తక్కువని వైఎస్సార్ సీపీ నాయకుడు భూమన కరుణాకరరెడ్డి ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... చంద్రబాబు పీచుమిఠాయి లాంటి వారని, ఏమీ చేయకుండానే ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు.
Oct 17 2016 8:18 AM | Updated on Mar 22 2024 11:07 AM