చీరలను గుంజుకుని తగలబెడతారా? | Bathukamma Sarees set fire, KTR blames opposition parties | Sakshi
Sakshi News home page

Sep 19 2017 6:41 AM | Updated on Mar 20 2024 1:57 PM

‘‘జగిత్యాలలోని ఓ ఊరిలో మహిళలు వెళ్తుంటే చీరలు గుంజుకుని తగలబెట్టారు. కాంగ్రెస్‌ పార్టీ విద్యార్థి నాయకులు దగ్గరుండి ఈ చీరలు కాల్చారు. బట్ట కాల్చి ప్రభుత్వంపై వేయడమంటే అక్షరాల ఇదే. లేని అపవాదును మీద వేయడానికి ఇలా కుసంస్కారమైన పనులతో తెలంగాణ మహిళా లోకాన్ని అవమానించారు..’’అని చేనేత, జౌళి శాఖ మంత్రి కె.తారకరామారావు మండిపడ్డారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement