ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి బలవంతంగా విరాళాలు సేకరించడం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం తిరుపతి ఎస్పీ జేఎన్ఎం హైస్కూలుల్లో నిర్వహించిన జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విరాళాలు ఇచ్చేందుకు స్వచ్ఛందంగానే ప్రజలు, విద్యార్థులు ముందుకు వస్తున్నారన్నారు
Jan 7 2016 6:17 PM | Updated on Mar 22 2024 11:13 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement