నరహంతకుడు నయీమ్‌ను పెంచి పోషించింది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబేనని మావోయిస్టు పార్టీ మండిపడింది. ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడం కోసం హంతక ముఠాలను ఏర్పాటు చేసి నియంత పాలనకు పునాది రాయి వేసిన ఘనత చంద్రబాబుదేనని దుయ్యబట్టింది.
Aug 16 2016 1:26 PM | Updated on Mar 21 2024 6:45 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement