మన సొట్టబుగ్గల సుందరి దీపికా పదుకొనే హాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఆమె నటిస్తున్న హాలీవుడ్ మూవీ ’ట్రిపుల్ ఎక్స్: రిటర్న్ ఆఫ్ జాండర్ కేగ్’ . ఈ సినిమా ట్రైలర్ మరో రెండ్రోజుల్లో రానుంది. ఇందుకుముందే దీపిక అభిమానుల కోసం ఓ టీజర్ ను విడుదల చేశారు.