'స్పైడర్‌' రెండో పాట విడుదల | mahesh spyder second song released monday | Sakshi
Sakshi News home page

Sep 4 2017 6:29 PM | Updated on Mar 22 2024 11:03 AM

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు‌, ఎ.ఆర్‌. మురుగదాస్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'స్పెడర్‌'. తెలుగు, తమిళ భాషల్లో ఎన్‌.వి.ఆర్‌. సినిమా ఎల్‌ఎల్‌పి, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై ఎన్‌.వి.ప్రసాద్‌ ఏకకాలంలో నిర్మిస్తున్నారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement