తీవ్ర జాప్యాల కారణంగా హెచ్‌డీఎఫ్‌సీ స్టాండర్డ్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో మ్యాక్స్ లైఫ్, మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ విలీన ప్రతిపాదనను ఉపసంహరిస్తున్నట్లు మ్యాక్స్ ఇండియా వెల్లడించింది. జూలై 31 దాకా వర్తించే ఎక్స్‌క్లూజివిటీ ఒప్పందాన్ని పునరుద్ధరించబోవడం లేదని స్టాక్ ఎక్సే్చంజీలకు తెలిపింది.