తాటిచెట్టు ఎక్కడం ఇక సులువే.. | - | Sakshi
Sakshi News home page

తాటిచెట్టు ఎక్కడం ఇక సులువే..

Jun 14 2025 6:33 AM | Updated on Jun 14 2025 6:33 AM

తాటిచ

తాటిచెట్టు ఎక్కడం ఇక సులువే..

ఆత్మకూరు(ఎం): యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం కామునిగూడెం గ్రామానికి చెందిన గీత కార్మికుడు రాగటి ఆనంద్‌ శ్రీకోకోనట్‌ కై ్లంబర్‌శ్రీ (కొబ్బరిచెట్లు ఎక్కే పరికరం) సహాయంతో తాటిచెట్టు ఎక్కి కల్లు తీస్తున్నాడు. తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో దీనిని తయారు చేయించి తీసుకొచ్చాడు. యూట్యూబ్‌లో చూసి తెచ్చుకున్నానని, ఈ పరికరం ఐదు కిలోల బరువు ఉంటుందని, దీని ధర రూ.10,600 ఉందని ఆనంద్‌ చెప్పాడు. ఒక చెట్టు నుంచి మరో చెట్టు వరకు మోకును తీసుకెళ్లినట్టే సులభంగా తీసుకెళ్లవచ్చని, గీత కార్మికులకు రక్షణగా ఉంటుందని వివరించాడు.

తాటిచెట్టు ఎక్కడం ఇక సులువే..1
1/1

తాటిచెట్టు ఎక్కడం ఇక సులువే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement