
యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు
కామవరపుకోట మండలంలో మట్టి దందా యథేచ్ఛగా సాగుతోంది. కూటమి నాయకుల అండదండలతో పగలు రాత్రి తేడా లేకుండా మట్టిని కొల్లగొడుతున్నారు. 8లో u
ఒక జిల్లా..
ఒక ఉత్పత్తికి ఎంపిక
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా నుంచి దాదాపు రెండు లక్షల మంది మహిళలు లేసు అల్లికలు చేస్తున్నారు. 2024–25కి గాను నరసాపురం లేసుకు కేంద్ర ప్రభుత్వ ఒక జిల్లా–ఒక ఉత్పత్తి అవార్డు దక్కింది. కేంద్ర ప్రభుత్వ వాణిజ్య పన్నులు, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రెండురోజుల క్రితం న్యూఢిల్లీ ప్రగతి మైదానంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ చదలవాడ నాగరాణి అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని అల్లికలు చేసే మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు.

యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు