అవ్వాతాతల పింఛన్లకూ ‘కోత’! | - | Sakshi
Sakshi News home page

అవ్వాతాతల పింఛన్లకూ ‘కోత’!

Jun 19 2026 1:12 AM | Updated on Jun 19 2026 1:12 AM

వైఎస్‌ జగన్‌ పాలనలో ఒకటో తేదీ ఉదయం సూరీడు రాకముందే వలంటీర్లు తలుపు తట్టి పింఛను డబ్బులు చేతిలో పెట్టేవారు. కానీ నేడు పింఛన్‌ కోసం అవ్వాతాతలు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. అంతటితో ఆగకుండా, వేలాది మంది అర్హుల పింఛన్లను బాబు సర్కారు నిర్దాక్షిణ్యంగా తొలగించింది.

వైఎస్సార్‌సీపీ హయాంలో జిల్లాలో పింఛనుదారులు: 1,65,891

బాబు పాలనలో ప్రస్తుత పింఛనుదారులు: 1,57,624

నిర్దాక్షిణ్యంగా తొలగించిన పింఛన్లు: 8,267

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement