ఇంటికో ఉద్యోగం.. లేదంటే నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి అంటూ ఊదరగొట్టిన కూటమి సర్కారు, రెండేళ్లు గడుస్తున్నా నిరుద్యోగులకు పైసా విదిల్చలేదు. 2014–19 నాటి పాత మోసాన్నే మళ్లీ పునరావృతం చేస్తూ నిరుద్యోగ యువతను నట్టేట ముంచింది.
జిల్లాలో నిరుద్యోగ యువత: 2.05 లక్షల మంది
ఒక్కో నిరుద్యోగికి 24 నెలల్లో రావాల్సింది: రూ.72,000
చంద్రబాబు సర్కారు ఎగ్గొట్టిన మొత్తం సొమ్ము: రూ.1,476 కోట్లు


