వెలవెలబోతున్న హార్బర్‌ | - | Sakshi
Sakshi News home page

వెలవెలబోతున్న హార్బర్‌

Apr 20 2025 1:48 AM | Updated on Apr 20 2025 1:48 AM

వెలవె

వెలవెలబోతున్న హార్బర్‌

ఎప్పుడు కళకళలాడే ఫిషింగ్‌ హార్బర్‌ మత్స్య వేట నిషేధం అమల్లోకి రావడంతో శనివారం బోసిపోయింది. తూర్పు తీరంలో ఈనెల 14వ తేదీ అర్ధరాత్రి నుంచి చేపల వేట నిలిచిపోయింది. ఎక్కడ బోట్లు అక్కడే ఉండిపోయాయి. పది నెలలపాటు సముద్రంలో అవిశ్రాంతంగా చేపల వేట చేసే మత్స్యకారులకు రెండు నెలల పాటు విశ్రాంతి లభించనుంది. ఈ నెల 14వ తేదీ నాటికి దాదాపు 2,500 బోట్లు హార్బర్‌లో జెట్టీకి చేరుకున్నాయి. అన్‌ సీజన్‌ కావడంతో బోట్లకు మరమ్మతులు చేస్తున్నారు. జూన్‌ 15వ తేదీ నుంచి చేపల వేట మొదలవుతుంది.

– మహారాణిపేట

ఖాళీగా దర్శనమిస్తున్న రోడ్డు

వెలవెలబోతున్న హార్బర్‌ 1
1/5

వెలవెలబోతున్న హార్బర్‌

వెలవెలబోతున్న హార్బర్‌ 2
2/5

వెలవెలబోతున్న హార్బర్‌

వెలవెలబోతున్న హార్బర్‌ 3
3/5

వెలవెలబోతున్న హార్బర్‌

వెలవెలబోతున్న హార్బర్‌ 4
4/5

వెలవెలబోతున్న హార్బర్‌

వెలవెలబోతున్న హార్బర్‌ 5
5/5

వెలవెలబోతున్న హార్బర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement