ఆపి ఉన్న కారులో మంటలు
– 8లో
– 8లో
ఆపి ఉన్న కారులో ఒకసారిగా మంటలు చెలరేగిన సంఘటన నాయుడుపేట మండలంలో మంగళవారం చోటు చేసుకుంది.
బర్డ్ ప్రాంగణంలో బెంచీలపై ఎదురుచూస్తున్న రోగుల సహాయకులు
చలికి వణికి పోతున్న రోగులు
తిరుపతిలో 17 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయా యి. చలిగాలులు, మంచు తుపాన్‌లా మారింది. ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో చలి తీవ్ర రూపం దాల్చింది. చలికి గజగజ లాడిస్తోంది. బర్డ్ ఆస్పత్రిలో ఓపీకి వచ్చే రోగులు చలి బారిన పడుతున్నారు. ఆస్పత్రి పరిసర ప్రాంతాల్లో చెట్ల కింద మంచుకు వణికి పోతున్నారు. రోగులతోపాటు ఒకరిద్దరు సహాయకులు పరిస్థి తి ఇలానే ఉంది. ముందు రోజు రాత్రి నుంచే ఆస్పత్రి వద్ద మంచు ముంగిట్లో రోగులు, వారి సహాయకులు పడిగాపులు కాస్తున్నారు.
ఆపి ఉన్న కారులో మంటలు


