Telangana TRS MLC Kavitha Tests Positive For COVID 19, Under Home Isolation - Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ కవితకు కరోనా పాజిటివ్‌..

Sep 12 2022 7:25 PM | Updated on Sep 12 2022 8:10 PM

TRS MLC Kavitha Tests Positive For COVID 19 - Sakshi

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కరోనా బారినపడ్డారు. గత రెండు ‌మూడు రోజులుగా స్వల్ప దగ్గుతో బాధపడుతున్న కవిత.. పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది.

సాక్షి, హైదరాబాద్‌: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కరోనా బారినపడ్డారు. గత రెండు ‌మూడు రోజులుగా స్వల్ప దగ్గుతో బాధపడుతున్న కవిత.. పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. దీంతో గత కొన్ని రోజులుగా తనను‌ కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాలని ఆమె సూచించారు. కొన్ని రోజుల పాటు హోం ‌ఐసోలేషన్‌లో ఉండనున్నట్లు ఎమ్మెల్సీ కవిత ట్వీట్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement