
ఎక్కడి పనులు అక్కడే..
● బుడగట్లపాలెంలో పిషింగ్ హార్బర్, జెట్టీ నిర్మాణం పూర్తి చేయకపోగా గత ప్రభుత్వంలో ప్రారంభించిన పిషింగ్ హార్బర్ పనులను నిలిపివేశారు.
● తోటపల్లి కాలువ ద్వారా పూర్తిస్థాయిలో శివారు ప్రాంతాలకు సాగునీరు అందడం లేదు.
● మడ్డువలస కాలువ, నారాయణపురం కాలువ పనులు పూర్తి కాలేదు.
● బుడుమేరు చెరువును మినీ రిజర్వాయర్‌గా చేస్తామన్న ఊసేలేదు.
● మత్స్యకారుల వలసలు నివారించే ప్రయత్నమే జరగడం లేదు.
● స్థానిక పరిశ్రమల్లో స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించడం లేదు.
● ఉద్యోగులకు పీఆర్‌సీ ఇవ్వలేదు.