ఒక్క అడుగు పడితే ఒట్టు... | - | Sakshi
Sakshi News home page

ఒక్క అడుగు పడితే ఒట్టు...

Jul 3 2025 4:52 AM | Updated on Jul 3 2025 4:52 AM

 ఒక్క

ఒక్క అడుగు పడితే ఒట్టు...

● పాతపట్నంలె 50 పడకల సీహెచ్‌సీ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అమలు చేస్తామని హామీ అమలు చేయలేదు.

● పాతపట్నంలో మహిళా కళాశాల, సాంకేతిక కళాశాల(పాలిటెక్నికల్‌ కళాశాల) ఏర్పాటు కాలేదు. ● బూరగాం వద్ద మహేంద్ర తనయా నదిపై వంతెన నిర్మాణం చేపట్టలేదు.

● హిరమండలం మండలం కల్లట–జిల్లెడుపేట గ్రామాల మధ్య మహేంద్ర తనయా నదిపై వంతెన నిర్మాణం అమలు కాలేదు.

● ఐటీడీఏ ఏర్పాటు కాలేదు.

● కొత్తూరులో డిగ్రీ కళాశాల, రైతు బజారు, మహిళా కళాశాల, సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటుకాలేదు.

● నిర్వాసితుల సమస్యలు పరిష్కారం కాలేదు.

 ఒక్క అడుగు పడితే ఒట్టు... 
1
1/1

ఒక్క అడుగు పడితే ఒట్టు...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement