అనుసంధానమా.. అదెక్కడ | - | Sakshi
Sakshi News home page

అనుసంధానమా.. అదెక్కడ

Jul 3 2025 4:52 AM | Updated on Jul 3 2025 4:52 AM

అనుసంధానమా.. అదెక్కడ

అనుసంధానమా.. అదెక్కడ

● గ్రామాల్లో మూడు సెంట్లు, పట్టణాల్లో రెండు సెంట్ల స్థలమిస్తామన్నా ఒక్కరికీ ఇవ్వలేదు.

● వంశధార జలాలు ఇచ్ఛాపురం వరకు మళ్లించే ప్రాజెక్టు పూర్తి కాలేదు.

● ఇంటింటికీ తాగునీరు.. అతీగతి లేదు.

● బాహుదా, మహేంద్రతనయ నదులపై సాగునీటి ప్రాజెక్టులను ఆధునీకరణ ప్రతిపాదనలే కన్పించడం లేదు.

● గంగాసాగరం జలాశయం పనులు అడుగు కూడా ముందుకు పడలేదు.

● రూర్బన్‌ నిర్మాణాలు ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉన్నాయి.

● బెంతొరియా సమస్యలపై ముఖం చాటేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement