
హామీలు ఘనం... అమలు శూన్యం
● కోడిరామ్మూరి స్టేడియం నిర్మాణం పూర్తి కాలేదు. ● శ్రీకాకుళం కార్పొరేషన్ ఎన్నికలకు ఎటువంటి అడుగులు పడలేదు.
● మత్స్యకారుల కోసం మినీ జెట్టీల ప్రతిపాదనలే జరగలేదు.
● నగర అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక అమలుకాలేదు. కూల్చివేతలు, పాతపనులపై మెరుగులు దిద్దడం తప్ప చేసిందేమీ లేదు.
● నగరంలో రోడ్లు అభివృద్ధి పేరిట గుంతలు కప్పి డబ్బులు వృథా చేశారు. అవన్నీ మళ్లీ గుంతలుగా మారాయి.
● పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్లు చొప్పున పేదలకు స్థలాలు ఇస్తామన్నా.. ఆ ఊసేలేదు.

హామీలు ఘనం... అమలు శూన్యం