మాకు సంబంధం లేదు | - | Sakshi
Sakshi News home page

మాకు సంబంధం లేదు

Jun 19 2026 1:06 AM | Updated on Jun 19 2026 1:06 AM

జిల్లాలో ఇంటర్‌ జూనియర్‌ కళాశాలల యాజమాన్యాలు నిర్వహిస్తున్న హాస్టళ్లతో మాకెలాంటి సంబంధం ఉండదు. వాటిని పర్యవేక్షించే అధికారమూ లేదు. జిల్లాలో దేనికీ అనుమతుల్లేవు. పర్మిషన్లు ఎవరిస్తారో కూడా మాకు తెలీదు.

– వరప్రసాదరావు, ఆర్‌ఐఓ

ప్రభుత్వ హాస్టళ్లనే

పర్యవేక్షిస్తాం

ప్రభుత్వ హాస్టళ్ల పర్యవేక్షణ బాధ్యతే మాది. ఇంటర్‌ జూనియర్‌ కళాశాలల యాజమాన్యాలు నిర్వహిస్తున్న హాస్టళ్లతో మాకు సంబంధం లేదు. ఎవరూ చూస్తారో కూడా తెలీదు.

– వెంకటలక్ష్మమ్మ, సోషల్‌ వెల్ఫేర్‌ అధికారి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement