జూబ్లీహిల్స్ బీఆర్‌ఎస్‌ అభ్యర్థికి కేసీఆర్‌ చేతుల మీదుగా బి ఫామ్ | Hyderabad Jubilee Hills BRS candidate receives B form from KCR | Sakshi
Sakshi News home page

జూబ్లీహిల్స్ బీఆర్‌ఎస్‌ అభ్యర్థికి కేసీఆర్‌ చేతుల మీదుగా బి ఫామ్

Oct 14 2025 6:11 PM | Updated on Oct 14 2025 7:31 PM

Hyderabad Jubilee Hills BRS candidate receives B form from KCR

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ  చేస్తున్న  మాగంటి సునీత గోపీనాథ్,కు పార్టీ అధినేత కేసీఆర్ బి ఫామ్ అందజేశారు. ఎన్నికల ఖర్చు నిమిత్తం పార్టీ తరఫున 40 లక్షల రూపాయలు చెక్కు ను అందించారు.

ఈ సందర్భంగా.. దివంగత మాగంటి గోపీనాథ్ కూతుళ్లు  కుమారుడు, మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్, అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నలమోతు భాస్కర్ రావు, తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement