
తీపిపదార్థాలతో తయారు చేసిన చీర
శ్రీరామనవమిని పురస్కరించుకుని రామతీర్థం సీతారామస్వామి దేవస్థానంలో ఈ నెల 30న జరగనున్న సీతారాముల కల్యాణోత్సవంలో తీపి పదార్థాలతో తయారు చేసిన కంత (సారె) ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన మునకాల గోవిందరావు అనే భక్తుడు ఏటా వివిధ ఆకృతుల్లో సిద్ధంచేస్తున్న కంతను స్వామికి సమర్పిస్తూ వస్తున్నారు. ఈ ఏడాది కూడా తీపి పదార్థాలతో తయారుచేసిన చీర, అరటిపండ్లు, కొబ్బరికాయ తదితర వాటిని సిద్ధం చేశారు. రామతీర్థం సేవా సంఘం సభ్యుల ద్వారా ఆ రోజు స్వామివారికి సమర్పించనున్నారు. – నెల్లిమర్ల రూరల్

దంపుడు రోలు

అరటిపండ్లు

తిరగలి