
జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఇదో సువర్ణావకాశం. కంపెనీల ఆధ్వర్యంలో స్కిల్‌హబ్‌లలో సాగే శిక్షణ తరగతులు యువతకు ప్రయోజనకరంగా మారనున్నాయి. చిన్న వయసులోనే మంచి ఉద్యోగాలు పొందే అవకాశం యువతకు లభిస్తుంది. ప్రభుత్వ సూచనలతో నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తున్నాం. ప్రస్తుతం జిల్లా యువతకు నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 13 మల్టీనేషనల్ కంపెనీల్లో ఉద్యోగాలు కల్పిస్తున్నాం.
– యు.సాయికుమార్, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి, పార్వతీపురం మన్యం