అంగన్‌వాడీ..పర్యవేక్షణేదీ!
న్యూస్‌రీల్
ఇది మాచర్ల ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయం
ప్రాజెక్ట్ పరిధిలో 258 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వాటిని 11 సెక్టార్లుగా విభజించారు. నిబంధనల మేరకు ఒక్కో సెక్టార్‌కు ఒకరు చొప్పున 11 మంది సూపర్‌వైజర్లు ఉండాలి. కానీ ఆరుగురు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. మొత్తం 11 సెక్టర్ల బాధ్యతలు ఆరుగురే చూడాల్సి రావడంతో పని భారం పెరిగి ఎక్కడా పని చేయలేని పరిస్థితి నెలకొంది.
పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం...
గర్భిణులు, బాలింతలు, ఆరేళ్లలోపు వయసు ఉన్న చిన్నారులకు పౌష్టికాహారం అందించడం, ప్రీ ప్రైమరీ విద్య, ఇమ్యునైజేషన్, చిన్నారుల పోషణ, ఆరోగ్యం, పిల్లల ఎదుగుదల విటమిన్ లోపం నివారించడం తదితర కార్యక్రమాలన్నీ అంగన్‌వాడీ కేంద్రాల ద్వారానే అమలు కావలసి ఉంది. ఈ కార్యక్రమాలు వంద శాతం విజయవంతం కావాలంటే వీటిని పర్యవేక్షించాల్సిన సూపర్‌వైజర్లు పూర్తిస్థాయిలో ఉంటేనే సాధ్యమవుతుంది. ఈ విషయాన్ని చంద్రబాబు ప్రభుత్వం గుర్తించడం లేదని ప్రజలు వాపోతున్నారు. జిల్లాలో ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నా ప్రయోజనం లేకుండా పోయిందని వాపోతున్నారు. ఇప్పటికై నా పాలకులు, ఉన్నతాధికారులు స్పందించి ఖాళీగా ఉన్న ఐసీడీఎస్ సూపర్ వైజర్ పోస్టులను భర్తీ చేసి అంగన్‌వాడీ కేంద్రాలపై పర్యవేక్షణ పెంచాలని ప్రజలు కోరుతున్నారు.
పులిచింతల సమాచారం
సాగర్ నీటిమట్టం
వీవీ ప్యాట్స్ తనిఖీ
పల్నాడు
శనివారం శ్రీ 29 శ్రీ నవంబర్ శ్రీ 2025
గట్టెక్కించిన ‘గ్రేస్’.. శిక్షణలో ‘గ్రేట్’!
పరీక్షలు విద్యార్థులకా... వర్సిటీకా..!
7
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 2900 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా దిగువకు 2000 క్యూసెక్కులు వదులుతున్నారు. నీటి నిల్వ 42.1600 టీఎంసీలు.
విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశ య నీటిమట్టం శుక్రవారం 581.50 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 48,929 క్యూసెక్కుల వచ్చి చేరుతోంది.
ఫిరంగిపురం: రేపూడి వ్యవసాయ మార్కెట్‌లో భద్రపరిచిన ఈవీఎం, వీవీ ప్యాట్స్‌ను ఆర్‌డీవో శ్రీనివాసరావు శుక్రవారం తనిఖీ చేశారు.
ఐసీడీఎస్‌లో సూపర్‌వైజర్ల కొరత
జిల్లాలో సూపర్‌వైజర్ పోస్టుల
ఖాళీలు–16
ఉన్నవారిపై పనిభారంతో సతమతం
వివిధ కార్యక్రమాల అమలుకు ఆటంకం
పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం
అంగన్‌వాడీ..పర్యవేక్షణేదీ!
అంగన్‌వాడీ..పర్యవేక్షణేదీ!
అంగన్‌వాడీ..పర్యవేక్షణేదీ!
అంగన్‌వాడీ..పర్యవేక్షణేదీ!
అంగన్‌వాడీ..పర్యవేక్షణేదీ!
అంగన్‌వాడీ..పర్యవేక్షణేదీ!
అంగన్‌వాడీ..పర్యవేక్షణేదీ!


