ఘనంగా జానపద కళా సమ్మేళనం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా జానపద కళా సమ్మేళనం

Jun 10 2025 3:18 AM | Updated on Jun 10 2025 3:18 AM

ఘనంగా

ఘనంగా జానపద కళా సమ్మేళనం

మల్కన్‌గిరి : మల్కన్‌గిరిలో సోమవారం మహా సంకీర్తన, జానపద కళా సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. నగరం అంతటా హరేకృష్ణ హరేరామ నామ స్మరణ మార్మోగింది. ఒడిశా ప్రభుత్వ ఒడియా బాషా సాహిత్యం, సంస్కృతి శాఖ ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులు మల్కన్‌గిరి జిల్లా యంత్రాంగం సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక జగన్నాథ్‌ మందిరం నుంచి సంకీర్తన బృందాలు బయల్దేరి స్థానిక మెయిన్‌ రోడ్డు మీదుగా డీఎన్‌కే క్రీడా మైదానం వరకు సాగాయి. ముగ్గురు జానపద కళాకారులను సత్కరించి వారికి సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రామచంధ్ర గౌడ్‌, జిల్లా ఎడిటర్‌ రామచంద్ర మాఝి, రాష్ట్ర సంకీర్తిన అధ్యక్షుడు నృసింగ్‌ చరణ్‌ సమంత్రయ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా జానపద కళా సమ్మేళనం 1
1/2

ఘనంగా జానపద కళా సమ్మేళనం

ఘనంగా జానపద కళా సమ్మేళనం 2
2/2

ఘనంగా జానపద కళా సమ్మేళనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement