శాసీ్త్రయ ప్రయోజనాలు.. | - | Sakshi
Sakshi News home page

శాసీ్త్రయ ప్రయోజనాలు..

Jun 29 2025 2:28 AM | Updated on Jun 29 2025 2:28 AM

 శాసీ్త్రయ ప్రయోజనాలు..

శాసీ్త్రయ ప్రయోజనాలు..

గోరింటాకుగా పిలుచుకునే ఈ మైదాకును శాసీ్త్రయనామం‘లాసోనియా ఇనెర్మిస్‌’. ఇది ‘లైథ్రేసియా’ కుటుంబానికి చెందిన ఔషధ గుణాలున్న మొక్క. దీని లేతఆకులను మహిళలు అరచేతులకు పాదాలకు పెట్టుకుంటారు. ఇది చర్మ సౌందర్యంతోపాటు ఎదుటివారిని ఆకర్షించే వర్ణం కలిగి ఉంటుంది. చూర్ణంగా చేసి పెట్టుకోవడం వల్ల ‘లావుసీన్‌’ అనే రసాయనం ఎరుపు రంగును ఇస్తుంది. ఇందులో చర్మ రోగాలను నివారించే గుణం ఉంది.

– డాక్టర్‌ వెల్మల మధు, వృక్ష శాస్త్ర నిపుణులు, నిర్మల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement