ఇలా ఆఫర్‌ ప్రకటించిందో లేదో... తెల్లవార్లు తెరిచే ఉన్న మాల్‌: వీడియో వైరల్‌ | Videos From Malls Midnight Sale Shocks Twitter | Sakshi
Sakshi News home page

Viral Video: ఇలా ఆఫర్‌ ప్రకటించిందో లేదో... తెల్లవార్లు తెరిచే ఉన్న మాల్‌

Jul 9 2022 9:39 PM | Updated on Jul 9 2022 9:39 PM

Videos From Malls Midnight Sale Shocks Twitter - Sakshi

షాపింగ్‌ చేస్తున్నప్పుడూ మనకు పలానా షాప్లో మంచి ఆఫర్‌ ఉందంటే అక్కడే కొంటాం. అది సహజం. పైగా జనాలు కూడా సదరు షాపువాడి వద్ద కొనడానికే ఎగబడుతుంటారు. అయితే ఇక్కడొక షాపింగ్‌ మాల్‌ భారీగా ఆఫర్‌ ప్రకటించిందో లేదా దెబ్బకు కస్టమర్ల తాకిడి  కూడా ఊహించని రీతిలో ఎక్కువైంది. ఇక ఒకనొక దశలో  సిబ్బంది ఏం చేయలేక చేతులెత్తేసింది కూడా. ఈ ఘటన కేరళలోని తిరువనంతపురంలో చోటు చేసుకుంది. 

వివారాల్లోకెళ్తే...తిరువతపురంలోని 'లూలూ' షాపింగ్‌ మాల్‌ 50 శాతం భారీ డిస్కౌంట్‌​ ప్రకటించింది. అంతే ఒక్కసారిగి జనాలు ఆ మాల్‌కే క్యూ కట్టారు. దీంతో ఆ మాల్‌ సిబ్బంది ఆ జనాలను నియంత్రించ లేక ఒకానొక దశలో చేతులెత్తేసింది కూడా. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తోంది. దీంతో నెటిజన్లు షాప్‌ వాళ్లు ఏమీ ఫ్రీగా ఇవ్వడం లేదు కదా! ఎందుకలా ఎగబడటం అని కొందరూ, బహశా షాపు ప్రారంభం కావచ్చు అని మరోకరు కామెంట్లు చేస్తూ ట్వీట్‌ చేశారు. 

(చదవండి:  సూట్‌ కేసులతో పరుగులు... ఇవి రాజపక్సవేనా?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement