‘కాళేశ్వరం’ విస్తరణ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీం | Supreme Court Agrees To Hear Against Kaleshwaram Project Expansion | Sakshi
Sakshi News home page

‘కాళేశ్వరం’ విస్తరణ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీం

Jul 22 2022 12:36 PM | Updated on Jul 22 2022 1:22 PM

Supreme Court Agrees To Hear Against Kaleshwaram Project Expansion - Sakshi

న్యూఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టు విస్తరణను వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. దీనిలో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు విస్తరణపై కేంద్రానికి, తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. ఈ మేరకు తదుపరి విచారణను ఈనెల 27వ తేదీకి వాయిదా వేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు విస్తరణను వ్యతిరేకిస్తూ భూనిర్వాసితులు పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement