సామ్రాజ్య భారతి 1883/1947 | Azadi Ka Amrit Mahotsav: Samrjya Bharati 1883 To 1947 | Sakshi
Sakshi News home page

సామ్రాజ్య భారతి 1883/1947

Jun 27 2022 11:00 AM | Updated on Jun 27 2022 11:20 AM

Azadi Ka Amrit Mahotsav: Samrjya Bharati 1883 To 1947 - Sakshi

జననాలు
భార్గవరం విఠల్‌ వరేర్కర్‌ : రచయిత (మహారాష్ట్ర); వినాయక్‌ దామోదర్‌ సర్కార్‌ : ఉద్యమ కార్యకర్త, రాజకీయ నాయకులు, రచయిత (మహారాష్ట్ర); మొహమ్మద్‌ నదీర్‌ షా : ఆఫ్గనిస్థాన్‌ రాజు (డెహ్రాడూన్‌); అల్లాడి కృష్ణస్వామి అయ్యర్‌ : న్యాయవాది, భారత రాజ్యంగ పరిషత్‌ సభ్యుడు (మద్రాసు); కె.వి.సైమన్‌ : క్రైస్తవ కవి (కేరళ); మీర్జా ఇస్మాయిల్‌ : మైసూరు దివాన్‌ (బెంగళూరు); ఎం.సి.రాజా: విద్యావేత్త, రాజకీయ కార్యకర్త (మద్రాసు); స్వామీ ఆత్మానందం : సాధువు, సద్గురు, తత్వవేత్త (కేరళ) 

చట్టాలు
ల్యాండ్‌ ఇంప్రూవ్‌మెంట్‌ లోన్స్‌ యాక్ట్‌ 
ఇల్‌బెర్ట్‌ బిల్లు పాక్షిక రద్దు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement