వెలకట్టలేనిది.. | - | Sakshi
Sakshi News home page

వెలకట్టలేనిది..

Jun 21 2026 7:10 AM | Updated on Jun 21 2026 7:10 AM

అప్రమత్తంగా ఉండాలి..

నాన్న త్యాగం

‘‘తండ్రిని అయ్యాకే నాన్న అంటే

ఏంటో తెలిసింది. రాత్రిళ్లు నిద్రలేక పిల్లల కోసం ఎదురుచూడటం.. వాళ్ల చిన్న చిరునవ్వు కోసం రోజంతా అలసటను మర్చిపోవడం.. ప్రతి అడుగులో వారి భవిష్యత్‌ గురించే ఆలోచించడం.. ఇవన్నీ అనుభవించిన తర్వాతే నా తండ్రి చేసిన త్యాగాల విలువ పూర్తిగా అర్థమైంది. పిల్లలకు ఆస్తులు కాదు.. విలువలు, ధైర్యం, మంచి వ్యక్తిత్వం ఇవ్వడమే ప్రతి తండ్రి నిజమైన విజయం.’’ అని నారాయణపేట ఎస్పీ డా.వినీత్‌ అన్నారు. ఫాదర్స్‌ డే సందర్భంగా శనివారం ‘సాక్షి’ నిర్వహించిన

ఇంటర్వ్యూలో పోలీసు అధికారిగా బాధ్యతలు, తండ్రిగా భావోద్వేగాలు, కుటుంబ బంధాల విలువ, నేటి

సమాజంలో తల్లిదండ్రుల పాత్రపై ఆయన

హృదయాన్ని తాకేలా వివరించారు. ఆయన

మాటల్లోనే..

స్మార్ట్‌ఫోన్‌, సోషల్‌ మీడియా పిల్లల జీవితంలో భాగమయ్యాయి. వాటిని పూర్తిగా దూరం చేయడం సాధ్యం కాదు. కానీ వాటి వినియోగంపై తల్లిదండ్రులు నిరంతరం అవగాహన కల్పించాలి. పిల్లలతో రోజూ మాట్లాడాలి. భయపెట్టడం కాదు.. నమ్మకం కల్పించాలి. సమస్య వచ్చినప్పుడు ముందుగా తల్లిదండ్రులకే చెప్పే వాతావరణం ఉండాలి.

– నారాయణపేట

భూములను అమ్మి మమ్మల్ని చదివించారు

నాన్న నేర్పిన విలువలే నన్ను

ఈ స్థాయికి తీసుకొచ్చాయి

పిల్లలకు ఆస్తులు కాదు.. మంచి వ్యక్తిత్వం ఇవ్వడమే నిజమైన విజయం

ఫాదర్స్‌ డే సందర్భంగా ‘సాక్షి’ ఇంటర్వ్యూలో

ఎస్పీ డా.వినీత్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement