
పాఠశాలల సమాచారాన్ని పంపించేందుకు గతంలో నుంచి ఇబ్బందులు ఎదర్కొంటున్నాం. ఫోన్ల ద్వారా ప్రైవేటు నెట్ సెంటర్ల ద్వారా సమాచారం పంపించే వాళ్లం. ప్రభుత్వం ట్యాబ్‌లను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవడం అభినందనీయం.
– ఉస్మాన్, ఉపాధ్యాయుడు, సీపురం పాఠశాల
తీరనున్న ఇబ్బందులు..
యుడైస్, యుడైస్ ప్లస్‌లో పాఠశాల వివరాల నమోదుకు ట్యాబ్‌లు ఎంతో దోహదపడుతాయి. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ట్యాబ్‌లను పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టడం హర్షణీయం. శిక్షణ అనంతరం ట్యాబ్‌లు పంపిణీ చేస్తే మా ఇబ్బందులు తీరుతాయి.
– రఘువర్మ,
ఉపాధ్యాయుడు పాథర్చేడ్ ప్రాథమిక పాఠశాల
●
