
గతంలో పాఠశాలల్లో సమాచార పంపిణీలో ఏర్పడిన ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం ట్యాబ్‌లను పంపిణీ చేసింది. త్వరలో ఉపాధ్యాయులకు అందించే శిక్షణ తర్వాత ట్యాబ్‌ల ద్వారా సూచించే సమాచారాన్ని ఆన్‌లైన్ ద్వారా పంపిణీ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ‘మన ఊరు– మన బడి’ ద్వారా ఉన్నత పాఠశాలలో డిజిటల్ క్లాస్ రూంలు, ఫిట్టింగ్ కార్యక్రమం నడుస్తోంది. డిజిటలైజేషన్‌తో సమాచారం అందరికి చేరవేసేలా ప్రభుత్వం ఈ కార్యక్రమాలను చేపట్టింది.
– విద్యాసాగర్, ఏఎంఓ, నారాయణపేట
●