ఎన్‌ఎస్పీ భూముల సర్వే పరిశీలన | - | Sakshi
Sakshi News home page

ఎన్‌ఎస్పీ భూముల సర్వే పరిశీలన

Jun 26 2025 6:21 AM | Updated on Jun 26 2025 6:21 AM

ఎన్‌ఎస్పీ భూముల సర్వే పరిశీలన

ఎన్‌ఎస్పీ భూముల సర్వే పరిశీలన

హాలియా : మండలంలోని ఇబ్రహీంపేట గ్రామ పరిధిలో జరుగుతున్న ఎన్‌ఎస్పీ భూముల సర్వేను కలెక్టర్‌ ఇలా త్రిపాఠి పరిశీలించారు. అదనపు కలెక్టర్‌ నారాయణ అమిత్‌తో కలిసి ఆమె ఇబ్రహీంపేట గ్రామ పరిధిలోని ఎడమ కాల్వ యూటీ వద్ద, గ్రామ చివరలో ఎంత ఎన్‌ఎస్పీ భూమి ఉంది? ఏఏ సర్వే నంబర్లలో ఎన్‌ఎస్పీ భూములు ఉన్నాయి? అనే వివరాలను ఆమె అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట ఇన్‌చార్జి అదనపు కలెక్టర్‌ నారాయణ్‌ అమిత్‌, మండల ఇన్‌చార్జి తహసీల్దార్‌ రఘు, కమిషనర్‌ రామదుర్గారెడ్డి, సర్వేయర్‌ పోకల విజయ్‌కుమార్‌, ఆర్‌ఐ నవీన్‌కుమార్‌ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement