Vishwak Sen Double His Remuneration, Details inside in Telugu - Sakshi
Sakshi News home page

Vishwak Sen: నిర్మాతలకు షాక్‌ ఇస్తున్న హీరో విశ్వక్‌ సేన్‌

May 21 2022 4:42 PM | Updated on May 21 2022 5:21 PM

Vishwak Sen Gives Shocker To His Produers As He Doubles Remuneration - Sakshi

యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్‌ ప్రస్తుతం  ‘అశోకవ‌నంలో అర్జున క‌ళ్యాణం’సక్సెస్‌ని ఎంజాయ్‌ చేస్తున్నాడు. విద్యాసాగర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై  విడుదలకు ముందే మంచి హైప్‌ క్రియేట్‌ అయిన సంగతి తెలిసిందే. మే6న విడుదలైన  ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇదిలా ఉండగా ఈ సినిమా అనంతరం విశ్కక్‌ ఇప్పుడు నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్నట్లు తెలుస్తుంది.


'అశోకవ‌నంలో అర్జున క‌ళ్యాణం’ సినిమాకు ముందు వరకు రూ. 1.5-2కోట్ల వరకు పారితోషికం తీసుకునే విశ్వక్‌సేన్‌ ఇప్పుడు ఆ రెమ్యునరేషన్‌ను అమాంతం పెంచేశాడట. కొత్త ప్రాజెక్ట్స్‌ కోసం విశ్వక్‌ దగ్గరికి వెళ్తే తన రెమ్యునరేషన్‌ ఇప్పుడు రూ. 3కోట్లు అని చెప్పి నిర్మాతలకు షాక్‌ ఇస్తున్నాడట. అడిగినంత ఇస్తేనే సినిమా చేయడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తున్నట్లు టాక్‌ వినిపిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement