ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 20 సినిమాలు రిలీజ్ | Here's The List Of 20 New Movies And Web Series Releasing In OTT In December 2025 First Week | Sakshi
Sakshi News home page

OTT Movies This Week: ఓటీటీల్లోకి ఈ వారం హిట్ మూవీస్.. మరి థియేటర్లలో?

Dec 1 2025 10:44 AM | Updated on Dec 1 2025 1:02 PM

Upcoming OTT Movie Telugu December First Week 2025

మరోవారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలో 'అఖండ 2' మాత్రమే రాబోతుంది. హిందీలో 'ధురంధర్' అనే చిత్రం రిలీజ్ కానుంది. ఇవి రెండు తప్పితే వేరే చెప్పుకోదగ్గ మూవీస్ ఏం లేవు. మరోవైపు ఓటీటీల్లో మాత్రం హిట్ సినిమాలు చాలానే రాబోతున్నాయి. తెలుగు స్ట్రెయిట్, డబ్బింగ్ సినిమాలు ఈ లిస్టులో ఉండటం విశేషం.

(ఇదీ చదవండి: నేడు సమంత పెళ్లి? రాజ్‌ మాజీ భార్య పోస్ట్‌ వైరల్‌)

ఓటీటీల్లోకి వచ్చే సినిమాల విషయానికొస్తే ఈ వీకెండ్ రష్మిక 'ద గర్ల్‌ఫ్రెండ్', 'థామా'తో పాటు ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో, డీయస్ ఈరే, స్టీఫెన్ చిత్రాలు కచ్చితంగా చూడాలనే ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇవన్నీ కూడా తెలుగులోనే స్ట్రీమింగ్ కానున్నాయి. వీటితో పాటు మరికొన్ని చిత్రాలు, సిరీస్‌లు రానున్నాయి. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీస్ రాబోతున్నాయంటే?

ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలు (డిసెంబరు 01 నుంచి 07 వరకు)

నెట్‌ఫ్లిక్స్

  • ట్రోల్ 2 (నార్వేజియన్ సినిమా) - డిసెంబరు 01

  • కిల్లింగ్ ఈవ్ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 02

  • మై సీక్రెట్ శాంటా (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 03

  • ద గర్ల్‌ఫ్రెండ్ (తెలుగు మూవీ) - డిసెంబరు 05

  • జే కెల్లీ (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబరు 05

  • స్టీఫెన్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - డిసెంబరు 05

  • ద న్యూయర్కర్ ఎట్ 100 (ఇంగ్లీష్ చిత్రం) - డిసెంబరు 05

అమెజాన్ ప్రైమ్

  • థామా (తెలుగు డబ్బింగ్ సినిమా) - డిసెంబరు 02 (రెంట్ విధానం)

  • ఓ వాట్ ఫన్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 03

ఆహా

  • ధూల్‌పేట్ పోలీస్ స్టేషన్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - డిసెంబరు 05

హాట్‌స్టార్

  • ద బ్యాడ్ గాయ్స్ 2 (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబరు 01

  • డీయస్ ఈరే (తెలుగు డబ్బింగ్ మూవీ) - డిసెంబరు 05

జీ5

  • ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో (తెలుగు సినిమా) - డిసెంబరు 05

  • ఘర్‌వాలీ పెడ్వాలీ (హిందీ సిరీస్) - డిసెంబరు 05

  • బే దునే తీన్ (మరాఠీ సిరీస్) - డిసెంబరు 05

సోనీ లివ్

  • కుట్రమ్ పురిందవన్ (తమిళ సిరీస్) - డిసెంబరు 05

సన్ నెక్స్ట్

  • అరసయ్యన ప్రేమ పసంగ (కన్నడ సినిమా) - డిసెంబరు 05

ఆపిల్ టీవీ ప్లస్

  • ద హంట్ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 03

  • ద ఫస్ట్ స్నో ఆఫ్ ఫ్రాగల్ రాక్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 05

బుక్ మై షో

  • ద లైఫ్ ఆఫ్ చక్ (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబరు 04

(ఇదీ చదవండి: హీరోయిన్ ఆషికా రంగనాథ్‌ ఇంట్లో యువతి ఆత్మహత్య)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement