తెలంగాణ గ్రామీణ ప్రేమకథా చిత్రం.. లవ్ సాంగ్ వచ్చేసింది..! | Tollywood cimena Dhandoraa Movie Pilla Song out now | Sakshi
Sakshi News home page

Dhandoraa Movie: తెలంగాణ గ్రామీణ ప్రేమకథగా దండోరా.. లవ్ సాంగ్ రిలీజ్

Nov 30 2025 7:59 PM | Updated on Nov 30 2025 7:59 PM

Tollywood cimena Dhandoraa Movie Pilla Song out now

ర‌వికృష్ణ‌, మ‌నికా చిక్కాల‌ జంటగా నటిస్తోన్న చిత్రం దండోరా. మూవీకి ముర‌ళీకాంత్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. విలేజ్ బ్యాక్డ్రాప్లవ్ స్టోరీగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మూవీని లౌక్య ఎంట‌ర్‌టైన్మెంట్స్‌ బ్యానర్లో ర‌వీంద్ర బెన‌ర్జీ ముప్ప‌నేని నిర్మిస్తున్నారు. తెలంగాణ గ్రామీణ నేప‌థ్యంలో కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

తాజాగా మూవీ నుంచి రొమాంటిక్ లవ్ సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. పిల్ల అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు.  లిరిక‌ల్ వీడియో సాంగ్ ప్రేమికులను తెగ అలరిస్తోంది. పాటకు పూర్ణచారి లిరిక్స్ అందించగా.. ఆదితి భవరాజు, అనురాగ్ కులకర్ణి ఆలపించారు. మూవీకి మార్క్ కె రాబిన్ సంగీతమందిస్తున్నారు. చిత్రంలో శివాజీ, న‌వ‌దీప్‌, నందు, మౌనికా రెడ్డి, బిందు మాధ‌వి, రాధ్య‌, అదితి భావ‌రాజు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబ‌ర్ 25న సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. 

 

Advertisement
 
Advertisement
Advertisement