
బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ మరోసారి రామ్‌చరణ్‌తో రొమాన్స్ చేయనుందని ఆ మధ్య జోరుగా ప్రచారం సాగింది. ఇప్పటికే వీరిద్దరు కలిసి ఆర్‌ఆర్‌ఆర్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ కానుందని వార్తలు వినిపించాయి. అయితే తాజాగా ఆలియా ప్లేస్‌లో కియారాను ఫైనల్ చేశారట చిత్రబృందం.