కృష్ణాజిల్లా | - | Sakshi
Sakshi News home page

కృష్ణాజిల్లా

Jun 14 2025 6:38 AM | Updated on Jun 14 2025 6:40 AM

కలెక్టర్‌ను కలిసిన కమిషనర్‌ పెడన: పెడన మున్సిపల్‌ నూతన కమిషనర్‌ ఎల్‌.చంద్రశేఖరరెడ్డి శుక్రవారం కృష్ణా జిల్లా కలెక్టర్‌ డీకే బాలాజీని మర్యాదపూర్వకంగా కలిశారు.

దుర్గమ్మ సేవలో సతీష్‌చంద్ర

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను విశ్రాంత ఐఏఎస్‌ అధికారి సతీష్‌చంద్ర శుక్రవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.

26 నుంచి ఆషాఢ మాసోత్సవాలు

ఇంద్రకీలాద్రి: ఈనెల 26 నుంచి జూలై 24 వరకు ఇంద్రకీలాద్రిపై ఆషాఢ మాసోత్సవాలు జరగనున్నాయి. జూలై 8 నుంచి 10 వరకు శాకంబరీ ఉత్సవాలు జరుగుతాయి.

శనివారం శ్రీ 14 శ్రీ జూన్‌ శ్రీ 2025

u8లో

7

కృష్ణాజిల్లా1
1/3

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా2
2/3

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా3
3/3

కృష్ణాజిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement