ఎక్కడా లేని హామీలు ఎందుకు ఇచ్చారు? | - | Sakshi
Sakshi News home page

ఎక్కడా లేని హామీలు ఎందుకు ఇచ్చారు?

Jun 12 2025 3:13 AM | Updated on Jun 12 2025 3:13 AM

ఎక్కడా లేని హామీలు ఎందుకు ఇచ్చారు?

ఎక్కడా లేని హామీలు ఎందుకు ఇచ్చారు?

అధికారమే పరమావధిగా ఎన్నికల్లో ఎక్కడా లేని హామీలు ఇచ్చేసి ఇప్పుడు అమలు చేయలేమని చేతులెత్తేయడం తగునా. ఏడాది పాలనపై ప్రజలకు సరైన సమాధానం చెప్పాలి. సంక్షేమాన్ని అమలు చేయకపోవడంతో నగదు లావాదేవీలు పూర్తిగా పడిపోయాయి. కుటుంబాల ఆర్థిక పరిస్థితులు ఇబ్బందుల్లోకి పోతున్నాయి.

– రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి, కాకినాడ

ఇది తల్లికి వంచన

తల్లికి వందనం పేరుతో ఓట్లు వేయించుకుని విద్యార్థుల తల్లులను నిలువునా చంద్రబాబు మోసంచేసి తల్లికి వంచనగా పథకంగా మార్చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసిన జగన్‌ పాలనతో పోల్చుకుంటే కనీసం ఒక వంతు కూడా కూటమి సర్కార్‌ అమలు చేయలేదు. చంద్రబాబు ఏడాది పాలనతోనే ప్రజలు విసుగెత్తిపోయారు.

సుంకర శివప్రసన్న, వైఎస్సార్‌ సీపీ సిటీ ప్రెసిడెంట్‌, కాకినాడ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement