
2024–25లో రుణాల వివరాలిలా..
మండలం అర్హత కలిగిన రుణాలు పొందిన రుణ లక్ష్యం అందించిన రుణం
సంఘాలు సంఘాలు (రూ. కోట్లలో)
ఇటిక్యాల 492 451 18.78 35.08
ధరూర్ 440 166 14.46 21.09
అలంపూర్ 315 166 11.39 13.86
గద్వాల 515 260 23.59 28.21
వడ్డేపల్లి 251 111 9.82 11.66
మల్దకల్ 570 241 23.17 25.62
గట్టు 542 225 17.83 18.24
కేటీదొడ్డి 372 108 13.59 11.90
ఉండవెళ్లి 363 185 16.63 13.75
రాజోళి 353 101 14.23 10.25
మానవపాడు 553 196 23.53 16.62
అయిజ 482 145 17.26 11.28