ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు | Iran israel war updates april 6th | Sakshi
Sakshi News home page

Live Updates

Cricker

ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు

ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ భీకర దాడులు

  • ఇరాన్‌ ఎయిర్‌పోర్ట్‌లపై ఇజ్రాయెల్‌ దాడులు
  • టెహ్రాన్‌లోని 3 ఎయిర్‌పోర్ట్‌లపై దాడులు
  • ఇజ్రాయెల్‌ దాడుల్లో డజన్ల కొద్దీ ఇరాన్‌ విమానాలు ధ్వంసం
  • ఇరాన్‌ వైమానిక దళాన్ని నిర్వీర్వం చేయడమే లక్ష్యం
     
2026-04-06 20:08:41

అమెరికా భీకర దాడులు

  • ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు
  • ఇరాన్‌ పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌పై అమెరికా దాడి
  • సౌత్‌పార్స్‌లోని గ్యాస్‌ ఫీల్డ్‌పై బాంబులతో దాడి
2026-04-06 17:53:13

ఇరాన్‌ డెడ్‌లైన్ పొడిగింపు

  • ఇరాన్‌ డెడ్‌లైన్‌ గడవును పొడిగించిన ట్రంప్ 
  • ఇరాన్‌కు డెడ్‌లైన్‌ గడువును ఒకరోజు పొడిగించినట్లు సమాచారం.
  • 48 గంటల్లో హర్మూజ్‌ తెరవకపోతే దాడులు చేస్తామన్న ట్రంప్ 
  • దాడులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించిన ట్రంప్ 
2026-04-06 16:03:55

ఐఆర్‌జీసీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ మృతి

  • పశ్చిమాసియా యుద్ధంలో ఇరాన్‌కు మరో ఎదురు దెబ్బ
  • ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ మజీద్ ఖదేమీ మృతి
  • ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్‌ క్షిపణుల దాడిలో మరణించినట్లు ధృవీకరించిన ఐఆర్‌జీసీ ప్రకటన 
2026-04-06 14:59:50

బుధవారం వరకు డెడ్‌లైన్‌ పొడిగింపు

  • ఇరాన్‌కు మరోసారి డెడ్‌లైన్‌ పొడిగించిన ట్రంప్‌

  • బుధవారం వరకు డెడ్‌లైన్‌ పొడిగింపు

  • హార్మూజ్‌ జలసంధిని తెరవాలని ఇప్పటికే పలుసార్లు హెచ్చరిక

2026-04-06 11:46:12

దాడుల్లో ఆరుగులు చిన్నారుల మృతి

  • టెహ్రాన్‌ ప్రావిన్స్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు

  • ఆరుగులు చిన్నారుల మృతి

  • వారిలో నలుగురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు

  • వారంతా పదేళ్ల లోపు వారే

  • వెల్లడించిన ఇరాన్‌ స్థానిక మీడియా 

2026-04-06 11:01:49

అమెరికా, ఇజ్రాయెల్‌కు త్వరలోనే పెద్ద షాక్‌ ఇస్తాం: ఇరాన్

  • ట్రంప్‌ హెచ్చరికలను తోసిపుచ్చిన ఇరాన్‌ 
  • వంతెనలు  కూల్చేస్తామంటూ ట్రంప్‌ చేసిన బెదిరింపులు హాస్యాస్పందం  
  • అమెరికా, ఇజ్రాయెల్‌కు త్వరలోనే పెద్ద షాక్‌ ఇస్తాం: ఇరాన్
2026-04-06 08:31:45

ఇరాన్‌ యుద్ధంపై చైనా, రష్యా చర్చలు

  • ఫోన్‌లో మాట్లాడుకున్న ఇరు దేశాల నేతలు

  • చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి, రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోవ్ చర్చలు

  • పశ్చిమాసియాలోని ప్రస్తుత పరిస్థితిపై చర్చించారు

  • ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి శాశ్వత సభ్య దేశాలుగా చైనా, రష్యా 

  • ప్రస్తుతం పశ్చిమాసియాలో పరిస్థితి మరింత దిగజారుతోంది

  • యుద్ధం ఇంకా తీవ్రతరమవుతోంది: బీజింగ్ ఐక్యరాజ్యసమితి రాయబారి 

2026-04-06 08:29:24

2026-04-06 08:29:24

కాల్పుల విరమణకు చివరి ప్రయత్నాలు

  • కాల్పుల విరమణకు అమెరికా-ఇరాన్ మధ్యవర్తుల ప్రయత్నం?

  • 45 రోజుల కాల్పుల విరమణకు చివరి ప్రయత్నాలు

  • కాల్పుల విరమణ వేళ పెట్టుకోవాల్సిన నిబంధనలపై చర్చలు 

  • యుద్ధానికి శాశ్వత ముగింపుకు మార్గం సుగమం చేయవచ్చు

  • అంతర్జాతీయ మీడియాకు తెలిపిన సంబంధిత వర్గాలు

     

2026-04-06 08:02:02

ట్రంప్‌ నిర్లక్ష్య చర్యలతో వారందరికీ నరకం: ఇరాన్‌

  • ట్రంప్‌ నిర్లక్ష్య చర్యలు ప్రతి కుటుంబాన్ని నరకంలోకి నెట్టుతున్నాయి

  • నెతన్యాహు ఆదేశాలను పాటించడంపై ట్రంప్‌ పట్టుబడుతున్నారు

  • మా పశ్చిమాసియా మొత్తం దహనమవుతుంది

  • యుద్ధ నేరాల ద్వారా ట్రంప్‌ ఏ లాభమూ ఉండదు

  • ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్-బాఘెర్ ఘాలిబాఫ్ ట్వీట్

2026-04-06 07:14:01
Advertisement
 
Advertisement
Advertisement