● ఏప్రిల్ 2021–మార్చి 2022 వరకు : దస్తావేజులు 89,511 – ఆదాయం రూ. 311 కోట్లు
● ఏప్రిల్ 2022–మార్చి 2023 వరకు: దస్తావేజులు–1,02,923–ఆదాయం రూ401 కోట్లు
ఆదాయంతో ఎకై ్సజ్ కిక్కు
ఎకై ్సజ్ శాఖ ద్వారా హనుమకొండ జిల్లా (వరంగల్ అర్బన్)లోని 65 వైన్స్, 112 బార్లు ఉండగా, మద్యం విక్రయాల ఆదాయంతో ఎకై ్సజ్ కిక్కు పెంచింది. 2022 మార్చి నాటికి రూ.117 కోట్లు, మార్చి 2023 నాటికి రూ.132 కోట్ల ఆదాయంతో కిక్కునిచ్చింది.