HYD: ఆరుగురిని వివాహం, నిత్య పెళ్లికొడుకు అరెస్ట్‌ | Hyd: Police Arrested A Man Who Marries 6 Womens | Sakshi
Sakshi News home page

ఆరుగురిని పెళ్లాడిన నిత్య పెళ్లికొడుకు అరెస్ట్‌

Jul 5 2021 2:21 PM | Updated on Jul 5 2021 9:12 PM

Hyd: Police Arrested A Man Who Marries 6 Womens - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో  ఓ నిత్య పెళ్లికొడుకు అరాచకాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఒకరు, ఇద్దరు కాదు ఏకంగా ఆరుగురిని పెళ్లి చేసుకున్న నిత్య పెళ్లి కొడుకుని పోలీసులు అరెస్ట్‌ చేశారు. పెళ్లిళ్ల పేరుతో మహిళలను మోసం చేస్తున్న ఈ కీచకుడు ఇప్పటి వరకు ఆరుగురిని వివాహమాడాడు. ఇతన్ని గోవాలో అరెస్టు చేసిన పోలీసులు హైదరాబాద్‌కు తరలించారు. నిందితుడిపై ఇప్పటి వరకు 12 కేసులు నమోదయినట్లు పోలీసులు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement