పోకో ‘ది 5జీ ఆల్‌ స్టార్‌’ లాంచ్: ఆఫర్‌ ఎంతంటే?

POCO X5 5G launched in India check specifications - Sakshi

సాక్షి, ముంబై:  పోకో ఎక్స్‌ 5 5జీ స్మార్ట్‌ఫోన్‌  భారత మార్కెట్లో లాంచ్‌ అయింది.  ఎక్స్‌ సిరీస్‌లో భాగంగా  తన రెండో ఫోన్‌ను  కంపెనీ  లాంచ్‌ చేసింది. దేశంలో ప్రారంభ ఆఫర్‌గా 2 వేల రూపాయల తగ్గింపుతో   పోకో ఎక్స్‌ 5 5జీ రూ. 16,999 కే సొంతం చేసుకోవచ్చు.

పోకో ఎక్స్‌5 5జీ ధర
మార్చి 21 మధ్యాహ్నం 12:00 గంటలకు Flipkart ద్వారా  సేల్‌.  ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్ ద్వారా 2,000 తక్షణ తగ్గింపు లేదా రూ. 2000 చేంజ్ బోనస్  తొలి రోజు  సేల్‌లో నో-కాస్ట్ EMI ఈ ఆఫర్‌తో, 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌  రూ. 16,999 , టాప్-ఎండ్ వేరియంట్‌ 8 జీబీ  ర్యామ్‌, 256  జీబీ స్టోరేజ్‌ ను 18,999 అందిస్తోంది.సూపర్‌నోవా గ్రీన్, వైల్డ్‌క్యాట్ బ్లూ , జాగ్వార్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో లభ్యం

పోకో ఎక్స్‌5 5జీ స్పెసిఫికేషన్స్
6.67-అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లే
స్నాప్‌డ్రాగన్ 695 SoC
8జీబీ  ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ 1 టీబీ దాకా స్టోరేజ్‌ను విస్తరించుకునే అవకాశం 
 48+8 + 2  ఎంపీ ట్రిపుల్‌ రియర్‌ కెమెరా
13 ఎంపీ  సెల్ఫీ కెమెరా 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000 mAh బ్యాటరీ

 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top