లా అండ్‌ ఆర్డర్‌, ప్రజల భద్రతకు అధిక ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

లా అండ్‌ ఆర్డర్‌, ప్రజల భద్రతకు అధిక ప్రాధాన్యం

Apr 27 2026 7:42 AM | Updated on Apr 27 2026 7:42 AM

లా అండ్‌ ఆర్డర్‌, ప్రజల భద్రతకు అధిక ప్రాధాన్యం

లా అండ్‌ ఆర్డర్‌, ప్రజల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తాం. గంజాయి, గాంబ్లింగ్‌ కట్టడి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణతో పనిచేస్తాం. వేసవి కాబట్టి ఎవరైనా ఊరు వదిలి వెళ్లే సమయంలో విలువైన వస్తువులు ఇళ్లలో ఉంచి వెళ్లొద్దు. అలానే ఊరు వెళ్లే ముందు పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలి. దీంతో పెట్రోలింగ్‌ టీం ప్రత్యేక దృష్టి పెడతారు. హెల్మెట్‌ ధారణపై వాహన చోదకులకు ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తాం. అక్రమార్కులను నియంత్రిస్తాం.

– శశికుమార్‌,

ఇన్‌స్పెక్టర్‌, టూటౌన్‌ సర్కిల్‌, చీరాల

Advertisement
 
Advertisement
Advertisement