
మేషం: కొత్త పనులు చేపడతారు. పరిచయాలు పెరుగుతాయి. సన్నిహితుల నుంచి ధనలాభం. వృత్తి, వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. కళాకారులకు మరింత ఉత్సాహంగా ఉంటుంది.
వృషభం: వ్యవహారాలలో పురోగతి. స్థిరాస్తి కొనుగోలు. శుభవర్తమానాలు. ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. కొన్ని వివాదాలు తీరతాయి. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు..
మిథునం: పనుల్లో స్వల్ప ఆటంకాలు. అనుకోని ప్రయాణాలు. విద్యార్థుల. కృషి అంతగా ఫలించదు. ముఖ్యమైన నిర్ణయాలలో మార్పులు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా ఉంటాయి..
కర్కాటకం: ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. దూరప్రయాణాలు. కుటుంబసభ్యులతో వివాదాలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప అవాంతరాలు. ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు.
సింహం: వృత్తి,వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఆత్మీయులు దగ్గరవుతారు. కాంట్రాక్టర్లకు అనుకోని అవకాశాలు. యత్నకార్యసిద్ధి. అరుదైన పురస్కారాలు. విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది.
కన్య: కొత్తగా రుణాలు చేస్తారు. పనులు మధ్యలో విరమిస్తారు. అనుకోని ఖర్చులు. వృత్తి,వ్యాపారాలలో కొంత ఒడిదుడుకులు. బంధువుల నుంచి మాటపడతారు. అనారోగ్య సూచనలు.
తుల: శ్రేయోభిలాషుల నుంచి ఆహ్వానాలు. పనులు చకచకా పూర్తి కాగలవు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో విశేష ఆదరణ. వృత్తి, వ్యాపారాలలో పురోగతి. వాహనయోగం.
వృశ్చికం: శ్రమకు తగిన ఫలితం కనిపించదు. దూరప్రయాణాలు. ఒప్పందాలలో జాప్యం. మిత్రులతో వివాదాలు. పనులు వాయిదా వేస్తారు. వ్యాపార, ఉద్యోగాలు కొంత సామాన్యంగానే కొనసాగుతాయి..
ధనుస్సు: విందువినోదాలు. పనుల్లో విజయం. ప్రముఖుల నుంచి కీలక సమాచారం. ఆలయాలు సందర్శిస్తారు. శుభవర్తమానాలు. ఆస్తిలాభ సూచనలు. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.
మకరం: ఆత్మీయులు, బంధువులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. విందువినోదాలు.యత్నకార్యసిద్ధి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలు మరింత ఆశాజనకంగా ఉంటాయి.
కుంభం: కుటుంబసభ్యులతో విభేదాలు. ఆరోగ్యసమస్యలు. ముఖ్యమైన పనుల్లో స్వల్ప అవాంతరాలు. ధనవ్యయం. వ్యాపార, ఉధ్యోగాలలో కొన్ని ఇబ్బందులు. విద్యార్థులకు శ్రమాధిక్యం..
మీనం: ఆశ్చర్యకరమైన సంఘటనలు. ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు. అనుకోని ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిళ్లు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. .