
బీసీ చట్టం తేవాలి
అధికారంలోకి వచ్చిన ఏడాదిలో బీసీ చట్టం తీసుకొస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. చట్టం తెచ్చేదిశగా ఇంకా అడుగులు పడలేదు. మాట ప్రకారం బీసీలకు ఇచ్చిన మాటను నిలుపుకోవాలి. ఈ చట్టం రాజకీయాలు, పార్టీలకు అతీతంగా అందరూ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది. బీసీల భద్రత, భవిష్యత్ తరాల సంక్షేమ దృష్టిలో పెట్టుకుని బీసీ వర్గాలు స్పందించి లోకేష్ దృష్టికి తీసుకెళ్లి చట్టం కోసం కృషి చేయాలి.
–మనిగే భాస్కర్‌నాయుడు,
జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు