
కేసులు పెట్టడం ఒక్కటే చేశారు
ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం ఏమైనా చేసిందా అంటే అది వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై దౌర్జన్యాలు చేయడం, కేసులు పెట్టడమే. గుంతకల్లు ఎమ్మెల్యేకు ఎంత ధైర్యం ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను నామినేషన్ వేయనియ్యనని అంటారు? జగన్ నాయకత్వంలో, వై. వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో ప్రతి చోటా నామినేషన్లు దాఖలు చేస్తాం.
– శైలజనాథ్, పార్టీ శింగనమల
నియోజకవర్గ సమన్వయకర్త