
నితిన్ 'తమ్ముడు' సినిమాలో చిత్రగా నటిస్తున్న వర్ష బొల్లమ్మ

కర్ణాటకలోని కూర్గ్‌కు చెందిన వర్ష డబ్‌స్మాష్ వీడియోలతో ఫేమ్

‘చూసీ చూడంగానే’ మూవీతో తెలుగులోకి అడుగుపెట్టిన వర్ష.. ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’తో పాపులారిటీ

జులై 4న విడుదల కానున్న తమ్ముడు సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్న బ్యూటీ

చిత్ర పరిశ్రమకీ ఏ సంబంధమూ లేని ఫ్యామిలీ నుంచి వచ్చి సక్సెస్ అందుకున్న వర్ష














